మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో విలువైన సమయాన్నిగడపలేకపోతున్నారా? ఈ కారణంగా మీరు ప్రశాంతతను కోల్పోతున్నారా?
ఆపిరో ఫోర్టె భారతదేశపు ప్రగతిశీల వరి సాగుదారులకు ఒక సమగ్ర పరిష్కారం, సులభ వినియోగం. విస్తృత చర్యతో కలుపు మొక్కల యొక్క సమర్ధవంతమైన నియంత్రణ ఇస్తుంది మరియు కలుపు మొక్కల పోటీ లేకుండా సరైన పోషకాలను పొందడంలో సహాయపడుతుంది .
అపిరో ఫోర్టె ఒక ఫస్ట్ క్లాస్ శక్తివంతమైన కలుపు మందు. ఇది రెండు ఆధునిక కలుపు సంహారకాల ప్రత్యేక మిశ్రమం.
1. ఈ కలుపు మొక్కల నాశినిని నీళ్లు నిండిన పొలంలో వినియోగించాల్సిందిగా సూచించబడింది. పొలంలో నీటి స్థాయి కనిసం 5 సె. మీ. ఉండి ఉండాలి.
2. పంట మొదటి దశలో మెరుగైన పిలకలు మరియు ఉన్నతమైన ఉత్పత్తి కోసం నీళ్లు బాగా ఉండేలా చూసుకోండి.
3. పిచుకారి తర్వాత తక్కువలో పదిహేను రోజుల వరకు నీళ్లను బయటకు వదలకూడదు.
4. బాటిల్లో ముందు పూర్తిగా శుభ్రం చేసేందుకు వినియోగం తర్వాత స్ప్లాష్ బాటిల్ ని మూడు సార్లు కడగండి.కడిగిన ఖాళీ స్ప్లాష్ బాటిల్ ని సురక్షితమైన చోట ఇంకా పిల్లలకి అందకుండా ఉంచండి.
5. కడిగిన ఖాళీ స్ప్లాష్ బాటిల్ ని సురక్షితమైన చోట ఇంకా పిల్లలకి అందకుండా ఉంచండి.
6. స్ప్లాష్ బాటిల్ ని మళ్లీ రెండోసారి వినియోగించకూడదు.
7. ఖాళీ కీటక నాశిని డబ్బాలు కట్ చేసి నీళ్ళల్లో కాకుండా మట్టిలో పాతి పెట్టాలి.
మీ కలుపుమొక్కల అన్ని రకాల సమస్యలని తేలిగ్గా పరిష్కరించేందుకు... ఒక సులభమైన మరియు కీలకమైన నిర్ణయం చాలా అవసరం, ఇలాంటి నిర్ణయమే మీకు సంపూర్ణ ప్రశాంతతనీయగలదు. అదే అపిరో ఫోర్టె.
మరింత సమాచారం కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి